అవకాడోన్ని చాలామంది తినడానికి పెద్దగా ఇష్టపడరు . కానీ అవకాడో తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి . అవకాడో లో మోనోసైజ్ రేట్స్ పువ్వులు ఉంటాయి . ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి . దీంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు . ఇక అవకాడో పండులో ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కవులు ఎక్కువగా ఉంటాయి . ఇవి జీర్ణ క్రియను నెమ్మదించేలా చేసి ఎక్కువసేపు కడుపు నిండిన ఫలితం కలిగిస్తుంది . దీంతో బరువు కూడా తగ్గుతారు . అవకాడో పండ్లలో ఫైబర్ మొండు గా ఉంటుంది .

ఇది జీర్ణశక్తిని పెంచుతుంది . గ్యాస్ అండ్ యాసిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది . మలబద్ధకం సమస్య తగ్గించడంలో అవకాడో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు . దీనిలోని అధిక ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది . మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది . ఇక అవకాడో ఫైబర్ మరియు పొటాషియం అదేవిధంగా ఆరోగ్యకర కవులు ఉంటాయి . ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది . దీంతో హృదయ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు . అవుతాడు పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి . ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్తాన్ని రక్షిస్తాయి . మొటిమలు మరియు నల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి . 

చర్మాన్ని యపనంగా ఉంచుతాయి . అవతాడో పండులో పొటాషియం మెండుగా ఉంటుంది . ఇది రక్తపోటు అదుపులో ఉంచడంలో దామోదపడుతుంది . అందుకే హైబీపీ సమస్య ఉన్నవారు అవుతాడు తినడం వల్ల చాలా మంచిదని చెబుతారు . అవితాడు పండులో ఆరోగ్యకర గవులు ఉంటాయి . ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి . జ్ఞాపకశక్తి సమస్యలు రాకుండా కాపాడతాయి ‌. ఎవకాడలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు బీటా కేరోటిన్ ఉంటాయి . ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి . కంటి సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి . ఇక అవకాడోను నార్మల్గా తినాలంటే చాలా కష్టం . అదే బ్రెడ్ ని కాల్ చేయి అవకాడో లో ఆనియన్స్ మరియు టమాటోస్ కలిపి బ్రెడ్ పై వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: