ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది వైట్ రైస్ మంచిది కాదని బ్రౌన్ రైస్ ఎంచుకుంటున్నారు . షుగర్ వ్యాధి ఉన్నవారు బ్రౌన్ రైస్ తినడం ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుందని కూడా అంటున్నారు . బ్రౌన్ రైస్ లో ఫైబర్ తో సహా అనేక పోషకాలు ఉంటాయి . ఇక వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు మరియు కొన్ని ప్రాథమిక పోషకాలు ఉంటాయి . వైట్ రైస్ లో క్యారరీలు ఎక్కువగా ఉంటాయి . వీటికంటే బ్రౌన్ రైస్ లోనే క్యాలరీలు తక్కువగా ఉంటాయి . 

బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తిన్న కడుపు నిండుగా ఉంటుంది . తినే ఆహారం తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతారు . ఇక వెయిట్ లాస్ రక్తంలో చక్కర స్థాయిలను వేగంగా పెంచుతుంది . దీనివల్ల బరువు పెరుగుతారు . బ్రౌన్ రైస్ గ్లైసమేటిక్ ఇండెక్స్ తక్కువ . అందువల్ల బరువులు కంట్రోల్ చేస్తుంది . బ్రౌన్ రైస్ నెమ్మదిగా జిఎం అవుతుంది . ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది . తద్వారా మీరు బరువు సులభంగా తగ్గుతారు .

బరువు తగ్గాలి అనుకునే వారికి బ్రౌన్ రైస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు . రెండు రకాల బియ్యం ఆరోగ్యానికి మంచివే . అయినా ఏది ఎక్కువగా తినకూడదు అని అందరిలోనూ ఓ సందేహం ఉంటుంది . డయాబెటిస్ ఉన్నవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ రైస్ తినడం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు . మిగతావారు సాధారణంగా వైట్ రైస్ ని తీసుకోవచ్చు . వైట్ రైస్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదు . ఇక ప్రస్తుత కాలంలో బెల్లీ ఫ్లాట్ తో చాలామంది బాధిస్తున్నారు . అటువంటి వారు బరువు తగ్గేందుకు బ్రౌన్ రైస్ ని ఎంచుకోవాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: