ఉదయం పైనాపిల్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ పదేపదే ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు. పైనాపిల్, పసుపు, పుదీనా, లవంగాలు తదితరాలతో చేసే టి ఆరోగ్యానికి మంచిది. పైనాపిల్ లోని విటమిన్ సి చర్మం లో కొలాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల ఈ టీ చర్మ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలను తగ్గించడంలో ఈ టీ బాగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పైనాపిల్ టి సహకరిస్తుంది.

పైనాపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్, టాక్సిన్లను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. పైనాపిల్ టి శ్వాస కోశ సమస్యలను దూరం చేస్తుంది. బరువును అదుపులో ఉంచడంలో పైనాపిల్టి దోహదం చేస్తుంది. పైనాపిల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ సమస్య అయినా కానీ ఇట్టే తగ్గించుతుంది. పైనాపిల్ టీ అనేది తాజా పైనాపిల్ ముక్కలు లేదా పైన ఆపిల్ పోట్టు, కొద్దిగా ఉప్పు లేదా దాల్చిన చెక్క వంటి పదార్థాలతో తయారు చేస్తే హెర్బల్ డ్రింక్. దీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ద్వారా శరీరానికి అనే దానాలు ఉపయోగపడతాయి.

పైనాపిల్ టీ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంతరిస్తుంది. పైనాపిల్ టీ తాగడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగు అవుతుంది. పైనాపిల్ టీ తాగడం శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C తదితర పదార్థాలు సహాయపడుతాయి. పైనాపిల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. పైనాపిల్ ముక్కలు లేదా పొట్టు 5-6 చిన్న ముక్కలు, నీరు రెండు గ్లాసులు, తేనె 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క.. నీటిని మరిగించండి అందులో పైనాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క వేసి 5-7 నిమిషాలు మరిగించండి. మరికాక తేనె కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని తాగితే అంతే పైనాపిల్ టీ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: