ఈరోజుల్లో ప్రతి ఆడవారికి అండాలు నాణ్యత లేని సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారికి సంతానం లేని సమస్యలు వస్తున్నాయి. మహిళలు బీన్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కణాలు ఆరోగ్యంగా మారుతాయి. వీల్స్ లోని ప్రోటీన్ కణాల అభివృద్ధి, రిపేర్ కు సహాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బి క్యాంప్లెక్స్, మెగ్నీషియం అండాల నాణ్యతను పెంచుతాయి. నువ్వులు, అవిస గింజలు, గుమ్మడికాయ పొద్దుతిరుగుడు విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది అండల నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి. వీటిని తినండి అందాల నాణ్యతను పెంచుకోండి. వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.

 వీటిలోని సెలీనియం క్రోమోజోమ్ ల నష్టాన్ని నిర్వారిస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన పువ్వులు అధికంగా ఉంటాయి. ఇది మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవకాడో తింటే మహిళల్లో అండాల నాణ్యత పెరుగుతుంది. స్ట్రాబెరీలు, క్రాన్ బెరీలు, బ్లూ బెర్రీలు వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని విటమిన్ సి, పోలేట్ అండాల నాణ్యతను పెంచుతాయి. ఎగ్ క్వాలిటి ని పెంచడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. ముఖ్యంగా పి సి ఓ ఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దాల్చిన చెక్క తీసుకుంటే చాలా మంచిది.

ఇది ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అల్లం రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్లం లోని ఆంటీ ఇన్ప్లమేటరి గుణాలు పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ A, B, C, E వంటి విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఇది అందాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, బ్రోకలీ, చుక్కకూర తింటే మంచి ఫలితాలు ఉంటాయి. తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. క్వినోవా,ఓట్స్ , బార్లీ వంటి తృణధాన్యాలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటిని తిని మీ సమస్యలను తగ్గించుకోవడం మంచిది. ఒమేగా 3 యాసిడ్లు ఫెర్టిలిటిని పెరుగు పరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలో, అందాల గుణాత్మకతను పెంచడంలో సహాయపడతాయి. ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రియురాడే కాల్స్ ను తొలగించి, అందాల నాణ్యతను కాపాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: