ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది. కిడ్నీ ఫెయిల్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. మన శరీరా భాగాల్లో గుండె తర్వాత అతి ముఖ్యమైనది కిడ్నీ. అయితే ఈరోజుల్లో కిడ్నీ ఆరోగ్యం పట్ల చాలామంది అశ్రద్ధ వహిస్తున్నారు. అందుకే ఈరోజు కిడ్నీ సంబంధిత రోగాల వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. మూత్రం రంగు ఎర్రబడటం, మూత దుర్వాసన రావడం కిడ్నీ సమస్యలు ఉన్నాయ్ అనడానికి ప్రధాన సంకేతం ఇది.

ఎక్కువసార్లు మొత్తానికి వెళ్లడం లేదా చాలా సమయానికి కానీ మూత్రం రాకపోవడం వంటివి జరుగుతున్న కిడ్నీస్ ఫెయిల్యూర్ కి సమస్యగానే ఉంటుంది. కాబట్టి తక్షణమే జాగ్రత్త పడడం మంచిది. కిడ్నీలు సరైన రీతిలో ధ్రువాన్ని ఫిల్లర్ చెయ్యకపోతే ముఖం, చేతులు, కాళ్లు వంటి బాగాల్లో వాపు వస్తుంది. ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లయితే దాన్ని లైట్ గా తీసుకోవద్దు. కిడ్నీలు వ్యర్థాలను తగిన విధంగా బయటకు పంపకపోతే, శరీరంలో టాక్సిన్లు పెరిగి అలసట కలుగుతుంది. కిడ్నీలు శరీరానికి అవసరమైన మినరల్స్ సర్దుబాటు చెయ్యకపోతే చర్మం పొడిగా మారుతుంది.

 కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారికి ఆకలి వేయదు. మలబద్ధకం, బరువు తగ్గడం జరుగుతుంది. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు రక్తంలో ధ్రువమూలా స్థాయి పెరిగి రక్తపోటు అధికమవుతుంది. రాత్రి మూత్రం ఎక్కువగా రావడం, ఒత్తిడి వంటి కారణాల వలన కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిద్రలేమిటో బాధపడతారు. ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే తక్షణమే జాగ్రత్త పడడం మంచిది. కిడ్నీ సమస్య ఒక్కసారి వచ్చిందంటే అసలు తగ్గదు. కాబట్టి రాకముందే రాకుండా చూసుకోవడం మంచిది. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.  మూత్రం రంగు ఎర్రబడటం, మూత దుర్వాసన రావడం కిడ్నీ సమస్యలు ఉన్నాయ్ అనడానికి ప్రధాన సంకేతం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: