
పిల్లలు ఏం చెప్పిన అది వింటూ ఉండాలి. మీరు పిల్లలు చెప్పేది వింటే కచ్చితంగా వారికి కూడా వారిపై నమ్మకం కలుగుతుంది. ఇలా నెమ్మదిగా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగొచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారిని అడగనివ్వండి. వారికి సమాధానాలు చెప్తూ ఉండండి. వారిని నెమ్మదిగా మోటివేట్ చేయండి. దీంతో కాన్ఫిడెన్స్ ఎంచుకుంటారు. వారికి ఒక కౌగిలింత, ప్రేమిస్తున్నట్లు చెప్పడం ఇటువంటివి చేయడం వల్ల పిల్లల్లో ఎమోషనల్ సేష్టిని క్రియేట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసం కోసం పెరుగుతుంది.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని పిల్లలకు చెప్పండి. ఓటమి వస్తే బాధపడడం, కృంగిపోవడం వల్ల ఎలాంటి లాభం లేదని తెలియజేయండి. ఇలా కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. పిల్లలు చేసే పనులకి వారిని ప్రశంసించాలి. అప్పుడు పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెమ్మదిగా ప్రయత్నం చేస్తారు. పిల్లలకు బాధ్యతలు కచ్చితంగా నేర్పాలి, బాధ్యత నేర్పడం వల్ల పిల్లలు వారి పనులు వారు చేసుకుంటారు. పైగా కాన్ఫిడెన్స్ వారిలో వస్తుంది. ప్రతిదీ మీరే చెయ్యకుండా పిల్లలు కూడా రిస్క్ చేసుకునేలా చేయండి. అప్పుడు నెమ్మదిగా వారిలో కాన్ఫిడెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ విధంగా చేస్తే పిల్లలు కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.