డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి.. ఎప్పటినుంచో మందులు ఉపయోగించుకుంటున్న వారికి భారీగా పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి.. ఇప్పుడు తాజాగా ఒక శుభవార్త తీసుకువచ్చింది.. జాతీయ ఔషధ ధర నియంత్రణ సంస్థ.. సుగర్ తో పాటు ఇతర చికిత్సలకు ఉపయోగపడే మొత్తం 45 రకాల మందులను MRP ధరలకె వాటిని అమ్మాలని ఈ సంస్థ తాజాగా సవరించింది.. దీంతో ఈ ఔషధాల ధరలు పూర్తిగా తగ్గనున్నాయి ధరలు తగ్గిన మందుల జాబితాలలో ముఖ్యంగా డయాబెటిస్ తో పాటు జలుబు ,కొలెస్ట్రాల్ పెయిన్ కిల్లర్, జీర్ణాశయ సమస్యలకు ఉపయోగించే మందులు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది.

షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉపయోగించే సిటాగ్లిప్టిన్+ మెట్ఫామిన్, లీనాగ్లిప్టిన్+మెట్ఫామిన్ కాంబినేషన్లు టాబ్లెట్లు ధరలు తగ్గని ఉన్నాయి.. ఈ మందులపై మెర్క్ షార్క్ అండ్ డోమ్ కు సంబంధించి పేమెంట్ హక్కుల కాలపరిమితి గత నెలతో ముగియనుంది. దీంతో మార్కెట్లోకి ఇతర రకాల జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకువచ్చారు దీంతో పేమెంట్ హక్కుల పరిమితి ముగిసిన నేపథ్యంలో తగ్గిన ధరల ప్రయోగ జనాన్ని వినియోగదారులకు అందించే విధంగా..NPPA ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


అయితే ఇప్పటివరకు కేవలం 15 టాబ్లెట్లు ఉండే సిటాగ్లిప్టిన్+ మెట్ఫామిన్ ధర రూ.345 రూపాయలు ఉండగా కొత్తగా సవరించిన వాటి ధరలతో పాటు.. టాబ్లెట్లు 16 నుంచి 21 మధ్య వరకు చేరింది. దీంతో ఒక్కో టాబ్లెట్ ధర రూ.16 నుంచి 25 గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితోపాటు అలర్జీ జబ్బులకు వాడే పారాసెట్మాల్, ఫినైల్ ప్రైస్, హైడ్రోక్లోరైడ్, కెఫైన్ అండ్ డీఫెన్ హైడ్రేమెన్ , హైడ్రో క్లోరైడ్ కాంబినేషన్ టాబ్లెట్లు దారాలను రూ.3.73 గా నిర్ణయించినట్లుగా.. అలాగే యాంటీబయోటిక్ గా ఉపయోగించి అమోక్సలిన్, పొటాషియం, క్లావులనెంట్ కాంబినేషన్ తో వచ్చే సిరప్ ధరను రూ.168.43 గా నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: