స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకాలు లాభాలను అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయనే విషయాన్ని ఎవరు కాదనలేదు అని చెప్పవచ్చు . అయితే కొన్ని ఫండ్స్ మాత్రం అదిరిపోయి పనితీరును కనబడటం విశేషం. ఇక ఇన్వెస్టర్ల సంపదను ఊహించనంతగా పెంచేసి మరింతగా వారి ఆదాయాన్ని పెంచుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎస్బిఐ కూడా స్మాల్ క్యాప్ ఫండ్ అనే ఒక విజువల్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది . ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న ఈ పథకం ఎంఫీ డేటా ప్రకారం చూస్తే ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గత పదేళ్ల కాలంలో 26 శాతానికి పైన రాబడిని అందించింది. ఇకపోతే విజువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్లు నెలకు రూ.5000 ఈక్విటీ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్లు పదేళ్ల కిందట నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పుడు వారి ఇన్వెస్ట్మెంట్ విలువ అక్షరాల రూ. 29 లక్షలకు చేరి ఉండేది.


ఒకవేళ ఒకేసారి లక్ష రూపాయలు పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు దాని విలువ రూ. 10 లక్షలకు పైగా వచ్చేది. ఇకపోతే మూడేళ్ల పనితీరును గమనించినట్లయితే రెగ్యులర్ స్కీం అయితే 32% రాబడిని అలాగే డైరెక్ట్ ప్లాన్ అయితే 34 శాతం రాబడిని ఆర్జించి పెట్టింది.. ఈ రెండు కూడా సూపర్ ప్రాఫిట్స్ ని అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ మూడేళ్ల నుంచి రూ.5000 చొప్పున సిప్ చేస్తూ వచ్చి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.3 లక్షలు గా వచ్చేది. ఇక ఒకేసారి లక్ష రూపాయలు పెట్టి ఉంటే మూడు సంవత్సరాల క్రితం.. ప్రస్తుతం దాని విలువ రూ.3 లక్షలకు చేరి ఉండేది.


ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్బిఐ సిప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మీరు కూడా తక్కువ మొత్తంలో ఇందులో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇకపోతే స్టాక్ మార్కెట్ లాభనష్టాల ప్రాతిపదికల మ్యుచువల్ ఫండ్ పనితీరు కూడా ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: