ఈ ఐడియాతో 20 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. తక్కువ మొత్తంలో టార్గెట్ పెట్టుకొని మంచి లాభాలు పొందవచ్చు. అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ నుంచి మంచి ఆదాయాన్ని చాలామంది పొందుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ మోసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు తాకు మార్కెట్లో ట్రేడింగ్ కు నెలలో 22 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరో రెండు రోజులు సెలవులను కూడా తొలగిస్తే నెలలో దాదాపు 20 రోజుల పాటు స్టాక్ మార్కెట్లో ట్రెండింగ్ జరిగే అవకాశం ఉంటుంది.
మీరు కూడా స్టాక్ మార్కెట్లో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపార సమయాలలో ట్రేడింగ్ చేస్తే ప్రతిరోజు 500 లాభం పొందవచ్చు. స్టాక్ మార్కెట్ నుంచి రోజుకు సగటున 500 రూపాయల లాభం వస్తే ఆ నెలలో 20 పని దినాల్లో సుమారుగా రూ. 10,000 లాభం వస్తుంది. లాభం ఎక్కువగా వస్తుందని ఎక్కువ మొత్తం పెట్టి మోసపోకూడదు.. చిన్న చిన్న అమౌంట్ తోనే మీరు లాభం పొందే విధంగా చూసుకోవాలి. అలా అయితేనే మీకు ఆదాయం వస్తుంది లేకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి చిన్న పెట్టుబడితో ప్రారంభించడమే ఉత్తమమైన పద్ధతి.