మీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్ ద్వారా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీ షో యాప్ కూడా మహిళలకు ఒక వరంగా మారింది. ఇంట్లో ఉండే వారికి డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫారం గా పనిచేస్తుంది. మీ షో యాప్ అనేది ఒక ఆన్లైన్ ఫ్లాట్ ఫారం మాత్రమే కాదు నిరుద్యోగులకు కూడా చక్కటి ఆదాయాన్నిచ్చే గొప్ప బిజినెస్ అని చెప్పవచ్చు. మీ షో యాప్ లో మీరు అమ్మకం దారునిగా రిజిస్టర్ చేసుకొని మీ వస్తువులను మీరే అమ్ముకోవచ్చు. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా యాప్ లోనే ఉంటాయి. కాబట్టి ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంటుంది.
ముఖ్యంగా మీ షో యాప్ ద్వారా దుస్తులు , ఆర్టిఫిషియల్ జువెలరీ కూడా అమ్ముకోవచ్చు. మీరు నాణ్యమైన చీరలను హోల్ సేల్ ధరలకు కొనుగోలు చేసి మీ లాభం మార్జిన్ ను అందులో కలుపుకొని మీ షాప్ లో విక్రయించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ జువెలరీని కూడా అలాగే ఈ యాప్ ద్వారా విక్రయించవచ్చు. చాలామంది ఆడవారు ఇంట్లో ఉంటూనే మీ షో యాప్ ద్వారా భారీగా లాభాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ యాప్ ను మీరు ఆదాయ వనరుగా మార్చుకొని మరింత డబ్బు పొందే అవకాశం ఉంటుంది.