ఎవరైనా సరే తమ కష్టపడిన డబ్బుకు రెట్టింపు ఆదాయం రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ తమ ఆదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న కొన్ని రకాల పథకాలు సామాన్య ప్రజలకు మంచి ఊరటన అందించడమే కాకుండా ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు అధిక వడ్డీ రేట్లు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న కొన్ని రకాల పథకాలు అధిక వడ్డీని అందిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేట్లను కూడా పెంచిన నేపథ్యంలో వడ్డీరేట్లు బాగానే పెరిగాయని చెప్పాలి ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్ లతో పోల్చుకుంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కొన్ని పథకాలకు భారీగానే వడ్డీ లభిస్తుంది అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా వడ్డీ రేటును మెచ్యూరిటీ అయిన డిపాజిట్లపై చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. వీటితో పాటూ మూడు పీఓటీడీపై వడ్డీ రేటు కూడా 5.5% నుంచి 7 శాతానికి పెరిగింది. ఇక చిన్న పొదుపు పథకాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం,  మొదటి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లు సుమారుగా 10  నుంచి 70 బేసిస్ పాయింట్లకు పెంచింది. అలాగే మొదటి సంవత్సరం 6.8% వుండగా  , రెండవ సంవత్సరం 6.9% వడ్డీ అందిస్తున్నారు. మూడవ సంవత్సరం 7.0% వడ్డీ, ఇక ఐదవ సంవత్సరం 7.5% వడ్డీ రేట్లు వున్నాయి.

పోస్ట్ ఆఫీస్ లో సరైన రాబడి రావడంతో పాటు మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి.  అలాగే డెత్ క్లైమ్  కూడా మీరు చేసుకోవచ్చు. అందుకే చిన్న పొదుపు సంఘాలు మీకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నాయని.

మరింత సమాచారం తెలుసుకోండి: