
దేశంలో దాదాపుగా అన్ని మద్యస్థ పెద్ద నగరాలలో తో పాటు పలు రకాల వ్యవసాయ సంస్థలలో కూడా మనం దీనిని సాగులు ఉచితంగానే శిక్షణ తీసుకోవచ్చట. ఈ వ్యాపారాన్ని ఎలా సాగు చేయాలని విషయం గురించి వెళితే.. ఏదైనా ఒక చిన్న గదిని తీసుకొని అందులో వెదురు కూడా కల సహాయంతో గదిలో ప్లాట్ఫారాన్ని తయారు చేసుకోవాలి.. వీటిని పెంచడానికి అవసరమైన గడ్డి, కంపోస్ట్ ఎరువును ఇతర వస్తువులను కలపడం ద్వారా తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని నీటితో బాగా నానబెట్టిన తర్వాత పెద్ద ప్లాస్టిక్ సంచలలో పలు రకాల ప్లాట్ఫామ్ ల పైన ఉంచాలి.
వీటిని పెంచడానికి కనీసం మనకి 5000 రూపాయలు అవసరమవుతుంది.. రంద్రాలు చేసి విత్తనాలను ఆ సంచులలో ఉంచితే ఆ గదిలోని వాతావరణము చీకటిగా ఉండేలా చూసుకోవాలి. పుట్టగొడుగులు కొద్ది రోజులలో పెరగడం మొదలవుతాయట. పుట్టగొడుగులు పంట మూడు నుంచి నాలుగు వారాల తర్వాత సిద్ధంగా ఉంటుంది. ఈ పుట్టగొడుగులను చేతితో తీసి ఏదైనా కవర్లో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముకుంటే ఒక్కొక్క ప్యాకెట్ ధర 150 నుంచి 500 రూపాయల వరకు పలుకుతుంది. దీని పూర్తిగా నాణ్యత పైన ధర ఆధారపడి ఉంటుంది. దీంతో నెలకు 20 నుంచి 30 వేల వరకు సంపాదించుకోవచ్చు.