చాలా మంది కష్టపడి డబ్బులు సంపాదిస్తూ వాటిని దాచుకుంటూ ఉంటారు.. సమాజంలో డబ్బు ఉన్న వారికే ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు.అయితే ఇండియాలో వేతన జీవులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా వారి భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను దృష్టి పెట్టుకొని మరి కొంత మేరకు ప్రతినెల పొదుపు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. దీంతో పెట్టుబడి పలు రకాల వాటిలో పెడుతూ ఉంటారు. మరొకవైపు సురక్షితమైన పెట్టుబడి కోసం పలు రకాల పథకాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాటిలోనే పోస్ట్ ఆఫీస్ లో పలు పథకాలు ఉన్నాయి.


15 వందలు పెట్టుబడితో 35 లక్షల వరకు బెనిఫిట్ ని పొందవచ్చు.. 19 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండే వారికి ఇది చాలా ఉపయోగమని చెప్పవచ్చు.. 19 సంవత్సరాలు మరియు 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు మాత్రమే ఇందులో పెట్టుబడులు పెట్టాలి.. ఈ పథకం పేరు గ్రామ సురక్ష పథకం.. ఈ పథకం ద్వారా ప్రతినెల 1500 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. దాదాపుగా 19 నుంచి 55 సంవత్సరాలకు 33.40 లక్షల రూపాయల సైతం ప్రయోజనాన్ని పొందవచ్చు.


60 ఏళ్ల వరకు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన కనీస ప్రయోజనం పొందాలి అంటే 10వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు పథకంలో చేర్చుకోవచ్చు. అయితే వినియోగదారుడు మరణించిన నామినే కింద వారసుడికి అందజేస్తారట.. అత్యవసర సమయాలలో 30 రోజుల గ్రేస్ పీరియడ్ అని కూడా రుసుముతో చెల్లించడానికి వినియోగదారుడికి ఉపయోగాన్ని కల్పిస్తాడు.. ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత ఈ బీమాను క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి అంటే సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: