ఓ సినిమా విజయం అది పొందే అవార్డులే తార్కానమే అంటూ విశ్లేషించుకుంటే తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలల్లా చాటి చెప్పిన బాహుబలి సినిమా మరో విశిష్ట పురస్కారాన్ని సైతం దక్కించుకుంది. భారతీయ సినిమాకు గాను ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని రాజమౌళి బాహుబలి పొందడం విశేషం. అయితే ఇదే విషయాన్ని అభినందిస్తూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు బాహుబలి టీంను విష్ చేయడం జరిగింది. 

సో బాహుబలి జాతీయ అవార్డ్ ను పొందిన సందర్భంగా ట్వీట్ తో తమ అభినందనలు తెలిపిన సిని ప్రముఖులు వీరే..!


బాహుబలి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకున్న సందర్భంగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. 


బాహుబలి సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా విష్ చేయడం జరిగింది విక్టరీ వెంకటేష్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు..
 
Well deserved honor for the team of Baahubali at the 63rd National Awards, So proud of you guys!

బాహుబలి లో బాగామయినందుకు సినిమా మొదలు అయిన రోజు నుంచి గర్వంగా భావిస్తున్నాను. ఒక తెలుగు చిత్రానికి కి స్వర్ణ కమల్ అవార్డ…

Posted by K Raghavendra Rao on Monday, March 28, 2016




మరింత సమాచారం తెలుసుకోండి: