మెగా స్టార్ చిరంజీవి హవా కొనసాగుతున్న రోజులలో గతంలో చిరంజీవి బాలకృష్ణల సినిమాల ఫైట్ చాలా సార్లు జరిగాయి. అయితే ఈ సారి రాబోతున్న సంక్రాంతికి జరగబోతున్న చిరూ బాలయ్యల ఫైట్ కోస్తా జిల్లాలలో సంక్రాంతికి జరిగే కోడి పందాలకు మించిన జూదంగా మారబోతోంది