సాధారణంగా ఆడవారిని అమర్యాదకరంగా తిట్టడానికి బూతులా వాడే పదం 'బిచ్'. ఆ పదానికి సరికొత్త అర్థం చెబుతూ శృతి ఒక కవిత్వం రాయటం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది. తన తండ్రి కమలహాసన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ నటిగా గాయకురాలిగా డాన్సర్ గా మాత్రమే కాకుండా