‘బాహుబలి 2’ విడుదలకు ఇంకా 6 నెలలు సమయం పైగా ఉన్నా ఈసినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ఈసినిమా చేస్తున్న బిజినెస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆనందం ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే చిరంజీవి