స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది. అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలకు కూతురు జన్మించింది. తనకు కూతురు పుట్టిన సంతోషంలో ఫ్యాన్స్ కు ఆ విషయం చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు