అత్యంత భారీ అంచనాలతో సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్న చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ నిర్మాణం ఇంచుమించు పూర్తి అవడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగం అందుకున్నాయి. ఈ పనులు ఇలా నడుస్తూ ఉండగానే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అత్యంత