పోర్న్ స్టార్ నుండి టర్న్ తీసుకుని బాలీవుడ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సన్ని లియోన్ బీ టౌన్ ప్రేక్షకుల శృంగార దేవత అంటే నమ్మాల్సిందే. బాలీవుడ్ సినిమాలను బూతు బాట పట్టించిన ఈ సుందరి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటి అంటే సినిమాలో నాన్ వెజ్ పనులు చేసే అమ్మడు పక్క వెజిటేరియన్ అట.. ఏంటి సన్ని లియోన్ వెజిటేరియనా అని మీరు