చిరంజీవిని మెగా స్టార్ గా మార్చడంలో అల్లుఅరవింద్ కృషి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి కోసం అరవింద్ మళ్ళీ రంగంలోకి దిగాడు. ‘ఖైదీ నెంబర్ 150’ మూవీకి నిర్మాత రామ్ చరణ్ అయినప్పటికీ ఈసినిమాకు సంబంధించిన