ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ కొంత వరకు రోడ్డు ప్రమాదాలు నివారిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
![Image result for narayan son retish accident](http://images.deccanchronicle.com/dc-Cover-8utc0tkks51d4pjkjesmv7rnv1-20170511024930.Medi.jpeg)
ఈ మద్య ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితిష్ నారాయణ తనయుడు ఘోర ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం రోడ్ సైడ్ పిల్లర్ ని ఢీ కొని జరింది. ఈ మద్య మృత్యు కోరలుగా మారుతున్న మెట్రో పిల్లర్లు.
తాజాగా ప్రముఖ దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా కారు మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. అయితే అదృష్టం కొద్ది సీటు బెల్డు పెట్టుకోవడం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరి ఇంద్రగంటి మోహనకృష్ణ కారు యాక్సిడెంట్‌కు కారణమేంటనే విషయం తెలియాల్సి ఉంది.