అంతటితో ఆగకుండా అదే ప్రాంతంలో ఉన్న ‘కింగ్ ఎన్ ఐ’ అనే స్పా లో వరసపెట్టి మసాజ్ లు చేయి౦చుకున్నాడట. ఇంతకీ ఆ మసాజ్ లు ఏమిటో ప్రకాష్ రాజ్ కే తెలియాలి. ఈ మసాజ్ లు బాగా నచ్చే కాబోలు కధ రాయాలి అంటే చాలు దర్శకుడు పూరి జగన్నాధ్ బ్యాంకాక్ కు వెళ్ళిపోతూ ఉంటాడు. మన సెలబ్రిటీలు అంతగా ఇష్టపడే ఆ మసాజ్ లు ఏమిటో వారికే తెలియాలి. కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ మాత్రం మసాజ్ చేయి౦చుకోవడం లో తప్పు లేదేమో.