భారతీయ చలన చిత్ర రంగంలో లెజండ‌రీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన త‌మిళ చిత్రం ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’ (తెలుగులో ‘అమృత’). 2002లో విడుద‌లైన ఈ సినిమాలో మాధవన్, సిమ్రాన్, జేడీ చ‌క్ర‌వ‌ర్తి, నందితా దాస్ వంటి హేమాహేమీలు న‌టించిన‌ప్ప‌టికీ.. గుర్తింపు ద‌క్కించుకుంది మాత్రం అందులో చిన్నారి అమృత పాత్రలో న‌టించిన కీర్తన.
అమృత బాలనటిగా
 ఇక సినీ తారలకు సంబంధించిన పెళ్లి వేడుకాలంటే ఈ రోజుల్లో అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. పెళ్లి మొదలవ్వకముందే ఓ రేంజ్ ఉంటుంది.
కొత్త దంపతులతో కమల్‌హాసన్
ఇక పెళ్లి రోజు అయితే పెళ్లి పందిరిలో తారల కోలాహలం మాములుగా ఉండదు.  ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తనయుడు, హిందీ  ‘పిజ్జా’ ద‌ర్శ‌కుడు అక్కినేని అక్ష‌య్‌ను కీర్త‌న వివాహం ఘనంగా జరిగింది.
కీర్తన, అక్షయ్ పెళ్లి
వధూవరులను ఆశీర్వదించడానికి సీనియర్ స్టార్ హీరోలు దర్శకులు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చారు. కమల్ హాసన్ రజినీకాంత్ ప్రభుదేవా విజయ్ వంటి హీరోలతో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా వచ్చారు.
కొత్త దంపతులతో కమల్‌హాసన్

రచయిత వైరముత్తు దర్శకులు మణిరత్నం - బాలా - మిస్కిన్ కమెడియన్ వివేక్ కూడా నూతన వదువరులను ఆశీర్వదించారు.

కీర్తన మెడలో అక్షయ్

 పెళ్లి వేడుకలో ఓ దృశ్యం

మణిరత్నం శుభాకాంక్షలు

 డీఎంకే నేత స్టాలిన్ హాజరు

 పెళ్లికి హాజరైన ప్రభుదేవా

 మ్యారేజ్‌లో రచయిత వైరముత్తు

 వధూవరులతో దర్శకుడు బాలా

 పెళ్లికి హాజరైన హాస్యనటుడు వివేక్







మరింత సమాచారం తెలుసుకోండి: