చికాగో సెక్స్ రాకెట్ పై టాలీవుడ్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు హీరోయిన్స్ ఈ ఉచ్చులో చిక్కుకున్నారని తెలియగా కొందరిని పోలీసులు సీక్రెట్ ఇంటరాగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ సెక్స్ రాకెట్ లో తెలుగు టివి యాంకర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది.


ముఖ్యంగా టివి ఆన్ చేస్తే ఎప్పుడు కనిపించే ముఖాలే ఈ సెక్స్ రాకెట్ లో బుక్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ వ్యవహారంలో ఉన్న హీరోయిన్స్, యాంకర్లు ఎవరన్నది పోలీసులు లీక్ చేయట్లేదు. కాని శ్రీరెడ్డి మాత్రం సెక్స్ రాకెట్ లో ఉన్న యాంకర్లు వీరే అన్నట్టుగా జాగ్రత్తలు చెబుతుంది. 


శ్రీరెడ్డి జాగ్రత్తలు చెప్పిన వారిలో శ్రీముఖి, లాస్య, శ్యామల ఉన్నారు. శ్యామలా ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉంది కాబట్టి ఆమెకు ఈ కేసు గురించి తెలిసే ఛాన్స్ లేదు. లాస్య ఈమధ్యనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. కాని సెక్స్ రాకెట్ పై మొదట స్పందించింది లాస్యనే. ఆమె అక్కడ హీరోయిన్స్ కు ఇది పార్ట్ టైం వర్క్ అన్నట్టు చెప్పుకొచ్చింది.


ఇక శ్రీముఖి పేరు కూడా చెప్పి కేర్ ఫుల్ డ్యూడ్ అని ట్వీట్ చేసింది. అనసూయ, రష్మిలు ఇందులో లేరని శ్రీరెడ్డి ఓపెన్ గా చెప్పింది. మరి యాంకర్లుగా తమ హవా కొనసాగించిన శ్రీముఖి, శ్యామలా, లాస్యలు ఈ కేసులో బుక్ అవడం నిజమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: