స్వాతి నాయుడు అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సెమీ పోర్న్ షో లు చేస్తూ కుర్లాళ్లు గుండెల్లో గుబులు రేపిన అమ్మాయి. ఇటీవల ఈ అమ్మడు పెళ్లి వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొత్తానికి స్వాతి నాయుడి పెళ్లయిపోయిందని చాలామంది కుర్రాళ్లు బాదపడ్డారు కూడా.

అయితే. స్వాతి నాయుడు మాత్రం ఓ మంచి కుర్రాడిని సెలక్ట్ చేసుకుందని అంతా ఆనుకున్నారు. కానీ ఆ కుర్రాడికి అప్పుడే కష్టాలు మొదలయ్యాయట. ఈ విషయం ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పెళ్లయిన రెండో రాత్రే మొగుడూ పెళ్లాలు గొడవ పడ్డారట.
ఈ విషయంలో స్వాతినాయుడు వాళ్ల నాన్న మాత్రం అల్లుడిపై సానుభూతి కురిపించాడట. అల్లుడూ అన్నీ తెలిసే చేసుకున్నావు కదా.. అది మూర్ఖురాలు.. నువ్వే కాస్త సర్దుకుపోవాలి అని కూల్ చేశాడట. అంతేగా.. అంతేగా.. అనుకుంటూ ఆ అబ్బాయి కూడా సర్దుకుపోతున్నాడట.
అంతే కాదు.. కూతురు గురించి స్వాతినాయుడు తండ్రి కొన్ని అనరాని మాటలు కూడా అన్నాడట. కాకపోతే.. ఇంటర్వ్యూలో అవన్నీ చెబితే బావుండదు లెండి అని ఆ కుర్రాడు కాస్త మొహమాటపడ్డాడు. పాపం.. మరి ఈ కుర్రాడు స్వాతినాయుడుతో ఎలా నెగ్గుకొస్తాడో ఏమో అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ చూసినవారు.