సినిమా తారలు ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అని అనుకుంటారు. అందుకే వారికి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటా. కొన్ని సార్లు వారి చేష్టలు విచిత్రంగా ఉంటే మరో సారివివాదాలకు దారితీస్తాయి. ఇక లేటెస్ట్ గా సమంత తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది.  హిపోక్రాట్స్ ఇలానే ఉంటారంటూ. మన ప్రాచీన దేవాలయాలపై ఉండే ఓబూతు బొమ్మను పోస్టు చేసి సంచలనం సృష్టిoచింది ఈ వ్యవహారం సంచలనం గా మారడంతో దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. అయితే సమoతఇలా ప్రవర్తించడం ద్వారా కాంట్రవర్సీలను ఆహ్వానించే ప్రయత్నం సమంత చేస్తోందని అంటున్నారు. హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి మరొకటి చేయటం. హిపోక్రసీ అంటే వేరువేరు మనుషులను అలేగే వేరు వేరు విషయాలను విభిన్నం గా చూడటమే కాకుండా తమ గొప్పతనాన్ని చాటుకునే వారిని హిపోక్రాట్స్ అంటారు.  మరి సమంత ఈ విషయాలను ఏ ఉద్దేశoతో ఈ ఫోటో పోస్టు చేసింది అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సమంత కు ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ లో ఉండక పోతే రోజు గడిచేలా లేదు అందుకే తన ట్విట్టర్ ద్వారా ఇలా ప్రతిరోజు ఏదో ఒక హడావిడి చేస్తోంది. నిన్నటిదాకా పవన్ నామస్మరణ చేసిన సమంత దృష్టి ఇప్పుడు దేవాలయాల పై ఉండే శిల్పాల పై పడటం విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: