పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి కేసులో మలుపులు దాటాయి...ఈ కిరత కానికి ఒడిగట్టిన వారిని ఎట్ట కేలకు పోలీసు శాఖ పట్టుకున్నారు.. ప్రియాంక హత్య కేసు తెలుగు రాష్ట్రాలను కదిలించి వేస్తుంది...అమ్మాయిల తల్లి ద్రండ్రులు ఆరు గంటల కు పిల్లల్ని బయటకు పంపాలంటే భయపడుతున్నారు...మొన్న ప్రియాంక హత్య మరవక ముందే మరో హత్య..


క్షణ కాలం సుఖం కోసం అమాయిలను మానభంగం చేసి తల్లిదండరులందరికీ తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నారు.. ఈవార్తపై చాలా మంది కంటతడి పెడుతున్నారు...ప్రియాంక హత్య కేసు మాత్రం సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు..కొందరు ప్రముఖులు ప్రియాంక ఇంటికెళ్ళి మరి కుటుంబ సభ్యులను పరామర్శించారు..


బుల్లి తెరపై కనిపించే పెమస్ తో పాపులర్ అయిన వాళ్ళల్లో ఎక్కువ పాపులారిటీ నీ సంపాదించుకున్న వారంటే వెంటనే గుర్తొచ్చే వారు బుల్లితెరపై హావాను కొనసాగిస్తున్న వారు యాంకర్లు.. తాజాగా ఈ విషయంపై స్పందించిన యాంకర్ రవి మాట్లాడుతూ.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది..సినిమాలను చూసి మనుషులు చెడి పోతున్నారా లేక మనుషులను చూసి సినిమాలు తీస్తున్నారు అంటూ ప్రశ్నించారు..నాకు ఒక తల్లి ఉంది భార్య ఉంది పాప కూడా ఉంది  నేను స్టేజి మీద ఎలా ఉన్న కూడా స్టేజి దిగిన తర్వాత ఒక మగాడిని అంటూ అన్నారు..


ఆడవాళ్ల జోలికి వెళ్లే నాకొడుకుల ను ఊరికే వదలకూడదు ఒకడికి చేస్తే మరొకరు మారుతారు ... ఉచాపోయాలి. ఎదిచుసుకొని రెచ్చిపోతున్నారు దానికి తీసేస్తే దారిలోకి వస్తారు అంటూ.. రవి  అన్నారు.. ఆడవాళ్ళని ఎవరికి వారే రక్షించుకోవాలి.. టెక్నాలజీ నీ వాడుకొని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని రవి అన్నారు.. పోలీసుల కు పూర్తి సహకరిస్తే ఏదైనా జరుగుతుందని వారికి పూర్తి సహకారం ఉంటేనే ఇలాంటి చర్యలను ఎదుకోవచ్చునని రవి వీడియో లో వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: