వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళు నటించిన చిత్రం వెంకీ మామ..బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి ఈరోజు థియేటర్లలో సందడి చేసింది.. వెంకీ మామ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో వీరి సందడి కూడా కాస్త జోరుగా సాగింది.. రీల్ లైఫ్ లో మామ అల్లుల్లుగా నటించి ఎక్కడైనా మేము దుమ్ము లేపుతామని నిరూపించారు..ఈ సినిమాలోని సన్నివేశాలు ఆకట్టుకోవడంతో సినిమా బాగా హిట్ అయ్యింది..
ముందుగా సినిమా నుండి సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది.ఇప్పుడు సినిమాలో అంతకు మించి కామెడీతో సాగిన సన్ని వేశాలు ఉండటం వల్ల ఈ సినిమా రేంజ్ మరో మెట్టు పెరిగిందని చెప్పాలి.. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. వెంకటేశ్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ అయ్యింది.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది..ఈ సినిమాకు మెయిన్ హైలెట్ కామెడీ అని జనాలు అంటున్నారు.
లేటు వయస్సులో ప్రేమలో పడటడం ఎలా అనే విషయాలను వెంకీ, చైతును అడిగి తెలుసుకోవడం వచ్చే కామెడీ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది.. దానితో సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..సినిమాలో గోదావరి మద్య సాగిన సన్నివేశాల్లో వెంకీ కామెడీ అద్యంతం కడుపుబ్బా నవ్వించారు...
మరో విషయమేంటంటే... పాయల్ వెంకీ ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. ఈ నేపథ్యంలో వీరిద్దరి మద్య సాగే ప్రేమలోని సన్నివేశాలు ఈ సినిమాను బాగా క్రేజ్ తెచ్చి పెట్టింది. మరో వెంకీ ప్రేమలో పడినప్పుడు ఆ కాలంలో సాగిన ప్రేమ కథగా ఈ సినిమా సన్నివేశాలు కనిపించడంతో ప్రేక్షకులకు బాగా నచయనే చెప్పాలి.. దాంతో సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది . మొత్తానికి సినిమా హిట్ అయిందని టాక్ సినీ ఇండస్ట్రీలో వినపడుతుంది..