తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో చాలా మంది చిన్నప్పటి నుండి మరి సినిమాలలో రాణిస్తూ వస్తున్నారు.వారిలో చాలా మంది బాల్యం నుండే సినిమాలు చేస్తూ వస్తున్నారు.. చిన్నప్పటి హీరో మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ హీరో గా సినిమాలలో రాణిస్తూ వస్తున్నాడు. రోజు రోజుకు విపరీతమైన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది ప్రముఖ హీరోలు చిన్నప్పటి నుండి సినిమాల్లో రాణిస్తూ దశాబ్దాల కాలం పాటు హీరోలుగా నటిస్తున్నారు..
బాలనటుడిగా వచ్చిన హీరోల విషయానికొస్తే...అతి చిన్న వయసులోంచి ఇప్పటివరకు సినిమాల్లో రాణిస్తున్న వారిలో ముఖ్యంగా వినిపించే పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈయన ఎప్పటి నుండో సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాలలో చిన్నప్పుడు పాత్రలో నటిస్తూ వచ్చిన ఈయన వందకు పైగా సినిమాలలో నటించారు..
దాదాపుగా 105 సినిమాలలో నటించిన బాలయ్య మాస్ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని పంచుతూ వస్తున్నాడు.మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. పరాజయం అయిన సినిమాలు ఉన్నాయి.. 105 వ సినిమాగా రూలర్ చిత్రం తెరకెక్కుతుంది..కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా వుంది.
రొమాంటిక్ యాక్షన్ ఎంర్టైన్మెంట్ చిత్రంగా రూపొందింది.. దీనికీ తోడు వయసు పెరిగినా ఈ మాత్రం వెనకడుగు బాలయ్య కాస్త యంగ్ లుక్ లో కనిపించనున్నాడు ఈ చిత్రంలో బాలయ్య కొత్త లుక్ నందమూరి అభిమానులు లకు ఆసక్తి రేపుతున్నారు .అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాని క్రిస్మస్ కానుక గా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.