రొమాంటిక్ బాయ్ లా, ఛత్రపతిలా, అమరేంద్ర బాహుబలిగా ఎన్నో వైవిధ్యమయిన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకునున్నాడు ప్రభాస్. ఇలా ఒక్క అడుగు పైకి ఎక్కుతూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు ప్రపంచం మొత్తం మెచ్చిన హీరోగా జనాల్లో మిగిలాడు. అందుకే ప్రభాస్ సినిమా అంటే యువత ఒక నెల నుండి రచ్చ చేస్తారన్న విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 

కాగా, ప్రభాస్ రాఘవేంద్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంటూ వస్తున్నారు. తన హైట్, పార్శనాలిటీకి పడిపోని అమ్మాయి ఉండదు. వయసు అయిపోతున్న పెళ్లి చేసుకొని ప్రభాస్ కోసం చాలా మంది అమ్మాయిలు వరుసలో క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా సినిమాలల్లో నటించిన ప్రభాస్ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నారు. 

 

ఆయన కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ సినిమాకు సైన్ కూడా చేశాడు..ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, ప్రభాస్ ను రొమాంటిక్ యాంగ్లో చూడాలని చాలా అనుకోవడం విశేషమని చెప్పాలి. 

 

ఇది ఇలా ఉండగా ఎప్పుడొచ్చామనిది కాదు అన్నయ్య, ఎంత క్రేజ్ సంపాదించామా అన్నది ముఖ్యం అంటూ ప్రభాస్ చేసిన సాహసం ఇప్పుడు ఆరేళ్లలో రెండు ఫాన్ ఇండియా చిత్రాల ద్వారా బయటపడింది. అందుకే ప్రభాస్ సినిమాలంటే జనాలకు పిచ్చి. కొత్త గా ఆలోచించడం, కొత్త తరహా సినిమాలలో నటించడం ప్రభాస్ స్టైల్ అందుకే రోజు రోజుకు ప్రభాస్ స్థాయి పెరుగుతుంది. ఒక్క సినిమా కోసం ఐదేళ్లు... 2013 నుంచి ఆరేళ్ల‌లో రెండుపెద్ద సినిమాలు.. ఇప్ప‌డు జాన్‌తో మ‌ళ్లీ పెద్ద సినిమా ఈ గట్స్ ఎవ‌రికి ఉంటాయి. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అనడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: