శ్రీరెడ్డి ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు.. ఈమె పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా ఫెమస్ అయింది. నటి అవుదామని వచ్చిన ఈమె నటి కన్నా ఇప్పుడు ఎక్కువ ఫెమస్ అయింది. అడపాదడపా సినిమాలలో నటించిన ఈమె ఆడవాళ్లకు సపోర్ట్ గా ఉంటానని అంటూ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమాన్ని మొదలు పెట్టి మరీ అందరికి కనెక్ట్ అయ్యింది.
ఆ తర్వాత రోజుకు ఒకరిని నన్ను వాడుకున్నారు అంటూ ఏదొక వార్తలను బయటకు తీసుకొస్తూ మరి రెచ్చిపోతుంది. అబ్బాయిలను అటుంచితే అమ్మాయిలను కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. చాలా మంది తో చివాట్లు తింటున్న ఈ శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని వెయ్యడం అనే ఎక్కడ వదలట్లేదు. ఏదిఏమైనా కూడా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తుంది.
దగ్గుపాటి అభినయ్ ని ట్రాప్ చేసిన శ్రీరెడ్డి అతను నన్ను వాడుకొని మోసం చేసాడని రచ్చ చేసింది. మరొక హైలెట్ వార్త ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ ఈమె పవన్ కళ్యాణ్ అభిమానుల నోటికి పని చెప్పింది. చాలా గొడవలకు కూడా దారి తీసింది. అందుకే ఇక్కడ ఉండలేక చెన్నైకి మకాం మార్చింది ..
అక్కడ కూడా వదలకుండా ట్రోల్స్ వేస్తుంది. సినిమాలలో ఎక్కువ కనిపించలేదు. కానీ శ్రీరెడ్డి లక్జరి లైఫ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆడి కార్లు, బంగారం, చెన్నైలో రెండు మూడు ఇల్లు రిచ్ లైఫ్ ఉన్న శ్రీరెడ్డి ని గురించి తెలియని నిజాలు ఇవే అందుకే ఈ మధ్య మెగా ఫ్యామిలీపై ఎంత టార్గెట్ చేసాడు అందుకే పేరుకే వివాదాల నటి అయినా ఆమె మాటలను పెద్దగా ఎవరు శ్రీరెడ్డి.. ఇప్పటికైనా ఆమె ప్రవర్తన మార్చుకునే బెస్ట్ అని చాలా మంది ట్రోల్స్ వేస్తున్నారు.