తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సినిమాల హవా మాములుగా లేదన్న విషయం తెలిసిందే.. చిన్న సినిమాల హావ కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నా సినిమాలు ఎక్కువగా వల్గర్ ను మిక్స్ చేసి వస్తున్నాయి. అయితే సినిమాలు కంటెంట్ తక్కువున్నా బోల్డ్ ఎక్కువగా ఉండటంతో హిట్ అవుతూ వస్తున్నాయి. శృతి మించిన శృంగారం ఉండటం వల్ల యువత బాగా ఆకర్షితులవుతున్నారు. అలా సినిమాలు వర్షాన్ని అందుకుంటున్నాయి. అర్జున్ రెడ్డి , ఆరెక్స్ 100 వంటి సినిమాలు ప్రేక్షకులను చెడగొట్టాయని చాలా మంది అనుకున్న కూడా కలెక్షన్ల పరంగా బాగా హిట్ అవ్వడంతో తర్వహలో సినిమాలో తెరకెక్కుతున్నాయి.
అయితే అలాంటి సినిమాలు మేము ఎప్పటికి ఇలానే చేస్తామని కొందరు హీరోయిన్లు ఉన్నారు.. అలాంటి సినిమాలలో నటించడానికి చిన్న హీరోలతో అయినా నటిస్తామని అంటున్నారు. సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువ ఉండటంతో రెమ్యునరేషన్ కూడా ఎక్కువే.. అలాంటి సినిమాలనే చేస్తామని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఎవరో చూద్దాం..
పాయల్ రాజ్ పుత్ :
ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఇండస్ట్రీ తో పాటుగా సినీ ప్రేక్షకులు కూడా నోరు వెళ్ళబెట్టేలా బోల్డ్ సీన్లలో నటించి బాగా ఫెమస్ అయింది. ఆ సినిమా తప్ప మారె సినిమా ఈ అమ్మడుకు హిట్ గా నిలవలేదని అర్థమవుతుంది. అందుకే అలాంటి సినిమాలలో నటించడానికి ఎప్పుడు రెడీ గా ఉంటుంది.
దివ్యంగా కృష్ణ వంశీ :
హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమాలో రొమాంటిక్ హీరో కార్తికేయ తో కలిసి రొమాన్స్ తో రెచ్చిపోతుంది. ఇలాంటి సినిమాలలో నటించడానికి రెడీ అంటుంది.
రష్మిక మందన్న, రాశిఖన్నా, అమృత, ప్రీతీ వంటి స్టార్లు కూడా కథ, రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్రలో నటించడానికి రెడీ అంటున్నారు..