శ్రీదేవి చక్కని నటి. అందాల
రాశి శ్రీదేవి తన నటన ని బాల్యం లోనే ప్రారంభం చేసారు. ఆమె ఎంతో ధీరశాలి. ఆమె తన తల్లి చితికి నిప్పు పెట్టారు. తన సోదరుడు ఉన్నప్పటికీ కూడా
శ్రీదేవి తన తల్లికి కొరివి పెట్టారు.
శ్రీదేవి టాప్ హీరోయిన్. ఆమె తన నటనా జీవితాన్ని బాల్యం లో నే ప్రారంభం చేసింది.
బాల్యం నుండి సినిమాల లో నటించడం ఎంతో ఆసక్తి. ఆమె కి సినిమాలు అంటే ఎంతో మక్కువ. అయితే సినిమాలో నటించి చక్కటి కెరీర్ కైవసం చేసుకున్నారు నటి శ్రీదేవి. 1967 వ సంవత్సరం లో
శ్రీదేవి బాల నటి గా కన్దన్ కరుణై అనే
తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభం చేసింది.
బాల్యం నుండి ఆమె
సినిమా రంగం వైపు ఎంతో ఆసక్తి చూపడమే కాక. తన ప్రదర్శన తో ప్రేక్షకులని అబ్బుర పరిచింది. ఇలా మొదలైన ఆమె దశ ఎంతో బాగా తిరిగి పోయింది. అగ్ర హీరోల తో సైతం
శ్రీదేవి నటించింది. మంచి నటన తో అభిమానుల ని పెంచుకుంటూ అంచల అంచల గా ఎదిగి పోయింది.
కొండవీటి సిమ్హం, వేటగాడు, సర్దార్ పాపా రాయుడు,
బొబ్బిలి పులి వంటి చిత్రాల లో
శ్రీదేవి ఎన్.టి.ఆర్. సరసన నటించారు. ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక చిత్రాల లో
అక్కినేని నాగేశ్వరరావు గారి తో
శ్రీదేవి నటించారు.
కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు వంటి సినిమాల లో
సూపర్ స్టార్ కృష్ణ గారి తో కలిసి
శ్రీదేవి గారు నటించారు. ఇలా
శ్రీదేవి గారు బాల్యం నుండి తన నటన ని ప్రారంభించి సుస్థిర స్థానాన్ని పొందారు