సునీల్ స్టార్ కమీడియన్స్ లో ముఖ్యుడు. చక్కగా హాస్యాన్ని పండించగలిగే కళ
సునీల్ లో ఉంది. చక్కగా కామిడీ చేసి హాస్యాన్ని పండించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య నటుడు సునీల్.
సునీల్ ఎన్నో సినిమాల లో మంచి హాస్య నటుడి పాత్ర పోషించాడు.
సునీల్ పూర్తి పేరు ఇందుకూరి
సునీల్ వర్మ. భీమవరం బుల్లోడు
సునీల్ హాస్య నటుడి గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
అప్పటి నుండి మొన్న మొన్నటి వరకు కూడా
సునీల్ మంచి కమీడియన్ గా రాణించాడు.
నువ్వే నువ్వే, ఠాగూర్,
మల్లీశ్వరి, కలుసుకోవాలని, విజయం,
జల్సా,
కింగ్, జై చిరంజీవ, అతడు, ఢీ, వాసు,
ఖలేజా ఇలా ఎన్నో సినిమాల లో మంచి కమీడియన్ గా పేరు గాంచాడు సునీల్.
నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, అందాల రాముడు చిత్రాల లో
సునీల్ పాత్ర చెప్పుకోదగినది. మంచి పేరు తెచ్చినవి
సునీల్ కి.
ఆ తరువాత హాస్య నటుడు కాస్త
హీరో అయ్యాడు. అయితే
మర్యాద రామన్న, పూల రంగడు,
మిస్టర్ పెళ్ళి కొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి,
జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే , ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల లో
హీరో గా కూడా
సునీల్ మంచి పాత్రల తో చక్కటి నటన తో ప్రేక్షకులని మెప్పించాడు సునీల్.
హాస్య నటుడు
హీరో మాత్రమే కాదు మంచి డాన్సర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు.
హీరో గా
సునీల్ గా అంతగా కలిసి రాలేదు. ఇది కూడా
సునీల్ తెర పై కి ఈ మధ్య రాక పోవడం కావచ్చు. అయితే ఏది ఏమైనా చక్కటి పేరు తెచ్చుకున్నాడు. మంచి పాత్రల తో ఎంతగానో మెప్పించాడు మన భీమవరం బుల్లోడు.