తమన్నా తెలుగు లో ఎన్నో మంచి చిత్రాల లో నటించింది. అప్పట్లో
తమన్నా పై అనేక సంచలన విషయాలు వినపడ్డాయి.
తమన్నా పెళ్ళి పై అనేక వార్తలు కూడా వినడం జరిగింది. ఏది ఏమైనా
తమన్నా పెళ్ళి అంటే ప్రేక్షకుల కి మంచి వార్తే కదా! అయితే ఈ విషయం పై అనేక రూమర్స్ కూడా వచ్చాయి అని తెలిసినదే.
తమన్నా మొదట
డాక్టర్ ని పెళ్ళి చేసుకోబోతోంది అన్న వార్త వచ్చింది. అయితే నిజంగా
డాక్టర్ ఏ అనుకునే లోగా ఓ యాక్టర్ తో పెళ్ళి కి సిద్ధం అంటూ మరో ఫ్రెష్ గాసిప్ వచ్చింది. ఇది కూడా కాదు అని ఓ క్రికెటర్ తో ఆమె వివాహం ఖచ్చితం అయ్యి పోయింది అని ఫైనల్ అయ్యి పోయింది.
2012 వ సంవత్సరం లో స్టార్
క్రికెట్ ప్లేయర్
విరాట్ కోహ్లి తో డేటింగ్ లో ఉంది అన్న వార్తలు వచ్చాయి. ఆ తరువాత
పాకిస్తాన్ క్రికెట్ ఆట గాడు అబ్ధుల్ తో ఆమె రొమాన్స్ చేస్తోంది అన్న వ్యాక్యాలు సోషల్
మీడియా లో వైరల్ అయ్యాయి. ఇలా ఎన్నో వ్యాల్యాలు
తమన్నా పై దాడి చేసాయి. కానీ
తమన్నా వీటి అన్నింటికీ ఒక సమాధానం ఇచ్చింది.
ఇవేమి నిజం కాదంటూ ఒక స్టేట్ మెంట్ ని ఇచ్చేసింది ఈ బ్యూటి. అయితే తను ఎవరి తో డేట్ లో లేదు అని చెప్పింది. అంతే కాకుండా రోమాన్స్ చేస్తున్నా కానీ కేవలం
సినిమా తో అంటూ
తమన్నా ప్రేక్షకుల కి క్లారిటీ ఇచ్చేసింది. ఈ గాసిప్స్ కి
చెక్ చెప్పింది ఈ ముద్దు గుమ్మ. ఇలా ఈ వ్యాక్యాల పై మండి పడి వాటి పై ఓ చక్కటి క్లారిటీ తో స్పష్టం చేసింది
హీరోయిన్ తమన్నా