శృతిహాసన్ మంచి నటులలో ఒకరు. ఈమె అనేక సినిమాలో నటించింది. వివిధ పాత్రలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈమె చక్కటి ఫేమ్ సంపాదించుకుంది. ఈమె కమల్ హాసన్ కూతురు. తండ్రి బాటలో ఈమె తన కెరీర్లో కొనసాగించింది, ఇప్పటికి మూడు ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకుంది. 

 

IHG

 

శృతిహాసన్ గోసిప్స్కి, ఇష్యుస్కి ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈమె ఎన్నో సంఘటనలని చవి చూసింది. ఎన్నో వాటిని తన జీవితంలో ఎదుర్కొంది.ఎవడు సినిమాలో ఒక పాటని చిత్రిస్తున్నప్పుడు శృతి ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలో గూగుల్లో ఎక్కువగా సర్చ్ చేయడం జరిగింది. 

 

తమన్నాతో శృతిహాసన్ లిప్లాక్ పెట్టింది అని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే తమన్నా శృతిహాసన్ పార్టీకి వెళ్ళినప్పుడు వారు లిప్లాక్ పెట్టుకున్నారన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఇలా కూడా జరిగింది శృతికి. ఎన్నో కాంట్రవర్సీలని శృతి హాసన్ కి తరచూ వస్తూనే ఉంటాయి.

 

IHG

 

శృతిహాసన్ చిన్ననాటి నుండి అనేక పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే బాల నటిగా కూడా శృతి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత లాక్, హే రామ్, ఓ మై ఫ్రెండ్, అనగనగ ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, రేసుగుర్రం, రామయ్యా వస్తావయ్యా ఇలా అనేక సినిమాల్లో శృతిహాసన్ నటించింది.

 

ధనుష్తో కలిసి త్రీ  సినిమాలో నటించింది. ఆ సినిమా మొత్తం రొమాంటిక్ కదా. ఎన్నో రొమాంటిక్ సీన్స్తో ఆ చిత్రాన్ని రూపొందించారు. ఆ సీన్ల వల్ల వారిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అని ప్రచారాలు జరిగాయి. వైల్డ్ ఫైర్లాగా ఆ వార్త ప్రచారం జరిగింది. ఇలా వారిద్దరికీ మధ్య సంబంధం ఉన్నట్లు ఆ వార్త వైరల్ అయ్యింది. ఆ చిత్రానికి డైరక్టర్ ధనుష్ భార్య సౌందర్య రజినీకాంత్ అన్నది కూడా తెలిసిన సంగతే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: