విజయ శాంతి మంచి నటి. మంచి ప్రజాదారణ పొందిన నటి.
హీరోయిన్ విజయ శాంతి తెలుగులో విభిన్న పాత్రలని చేసింది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. అనేక సినిమాలు తీసింది. అలానే మంచి డాన్స్ కూడా సినిమాల్లో అందించింది. నిజంగా ఆమె బ్యూటి నార్మల్గానే పీక్స్ లో ఉంటుంది. అయితే క్యార్క్టర్కి తగ్గ డైలాగ్స్ ఉంటే విజయ శాంతి పాత్ర ఇంక చూసుకోనక్కర్లేదు.
విజయ శాంతి ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలంట్ యాక్టర్ మన విజయ శాంతి. ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అలానే చక్కటి యాక్టింగ్తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకునే నటి విజయ శాంతి. ఆమె వట్టి తెలుగు మాత్రమే కాక తమిళం, మలయాళం, కన్నడం మరియు
హిందీ భాషల్లో అనేక చిత్రాలలో నటించింది. విజయ శాంతి ద
లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్గా దక్షిణ భారతదేశంలో ఆమెని పిలుస్తారు. ధైర్యంగా పాత్రని పోషించాలంటే ఈమెనే ఆ పాత్రకి కరెక్ట్.
విజయ శాంతి అగ్నిపర్వతం , ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి
దొంగ, లారీ
డ్రైవర్, శత్రువు,
గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి సినిమాలు
హీరోయిన్ విజయ శాంతికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఈమె 1998వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ కొంత కాలం తర్వాత ఆమె తన సొంత పార్టీని పెట్టారు. తల్లి
తెలంగాణ అని దానికి పేరు. ఈ
పార్టీ 2009 లో తెలుగు రాష్ట్ర సమితి తో కలిసిపోయింది. ఇలా
విజయశాంతి రాజకీయాల్లో రాణించింది కానీ అంతగా గెలుపుని అందుకోలేదు.