కరోనా ... ఈ పేరు వినడానికే ప్రజలు భయపడుతున్నారు..కంటికి కనిపించని అతి చిన్న వైరస్ ఈనాడు దేశదేశాల గజ గజ లాడిస్తుంది.. చైనాలో పుట్టిన ఈ వైరస్ మెల్ల మెల్లగా అన్నీ దేశాల పై తన అస్త్రాన్ని సందిస్తూ వచ్చింది.. నాటికి కరోనా ప్రభావంతో చాలా మంది మృత్యువాత పడ్డారు.. మరీ కొందరు కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో పోరాడుతున్నారు..
ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..
ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ మరో వీడియో ను పోస్ట్ చేశాడు. అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. అలాగే ఇళ్లలోనే ఉండండి..కరోనా ను తరిమికొడదామని విజ్ఞప్తి చేశారు..
కరోనా ప్రభావాన్ని ఎలా తట్టుకోలేక అందరూ నానా కష్టాలు పడుతుంటే ..సినిమా హీరోయిన్లు మాత్రం హాట్ అందాలను ఆరబోసింది ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా హవాను కొనసాగిస్తోంది పూజా హెగ్డే.. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఆ అమ్మడు కొత్త కొత్త ఫోటోలను హాట్ అందాలతో ఫోటోలను దిగి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.. దీంతో ఆ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు కామెంట్లను కూడా అందుకుంటుంది..ఎంతైనా పూజా అందమే అందం..