పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో అందుకే సినిమాలతో పాటుగా పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు. అలాంటిి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. అంతేకాకుండా యూత్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు..
ఇకపోతే పవన్ కళ్యాన్ సినీ జీవితం తో పాటుగా ఈ మధ్యే రాజకీయాల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే..అయితే అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు..
ఇలా పవన్ సినిమాలు గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ముఖ్యంగా అతనికి అత్తారింటికి దారేది.. గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ కళ్యాణ్ మర్చిపోలేని సినిమాలట అందుకేనేమో పవన్ సినిమాలకు మంచి డిమాండ్ తో పాటుగా మంచి క్రేజ్ కూడా ఉంది..ఇదే పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిపెట్టిన సినిమాలు..అయితే ఇప్పుడు సినిమాలు మళ్లీ చేస్తున్నారు.. వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు...