ఈ మధ్య కాలంలో చాలా సినిమా వాళ్ళు పూర్తిగా జీవితాన్ని చూడకుండానే చనిపోతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది యువ హీరోలు కూడా ఏదోక ఆనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన వాళ్ళే.. మరి కొంత మంది భయంకరమైన క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన పోయిన వారే జాబితాలో ఉన్నారు..అందుకే ఇప్పుడు వస్తున్న సినిమాలు చప్పిడిగా మారాయి..
అసలు విషయానికొస్తే..ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి మూడు రోజులు కూడా గడవక ముందే రిషి కపూర్ చనిపోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు ప్రముఖులు భయంకరమైన క్యాన్సర్ తో చనిపోవడంతో సినీ ఇండ్ట్రీలో భయం మొదలైంది..
ఇప్పటి వరకు చాలా మంది బాలీవుడ్ లోని ప్రముఖ నటులు చనిపోయారు .. వారి విషయానికొస్తే అందరూ సూపర్ స్టార్లు.. ఇప్పటి వరకు క్యాన్సర్ వ్యాధితో పోరాడి చనిపోయిన బాలీవుడ్ స్టార్లు ఎవరో చూద్దాం ..
నర్గీస్ దత్:
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఈమె.. క్యాన్సర్ వ్యాధితో కొన్ని రోజులు పోరాడి చనిపోయారు.. ఆమె లాగే తన కుమారుడు సంజయ్ దత్ కూడా చనిపోయారు..
ఫిరోజ్ ఖాన్ :
బాలీవుడ్ ప్రముఖ నటుడు... ఏప్రిల్ 27, 2009న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు.అప్పటికి ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఫిరోజ్‌ఖాన్ అంత్యక్రియలను బెంగళూరులోని తన తల్లి సమాధి వద్ద నిర్వహించారు..
వినోద్ ఖన్నా :
ఈయన కూడా మూత్రాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు...
ఇర్ఫాన్ ఖాన్:
ఇర్ఫాన్ ఖాన్ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాను అత్యంత అరుదైన రకం క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు..అనంతరం బుదవారం కన్నుమూశారు..
రిషి కపూర్ :
లుకేమియాతో బాధపడుతున్నట్లు 2018లో బయటి ప్రపంచానికి తెలిసింది. న్యూయార్క్‌లో కొద్దిరోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న తుది శ్వాస విడిచారు.. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ లోని ప్రముఖులంతా కూడా ఏదోక క్యాన్సర్ తో మరణించిన వారే...