మన తెలుగు సినిమాలలో ఓ దశబ్దం అంత ఈ యాక్షన్ సినిమాలే వచ్చాయి.. రాయలసీమ అంటే చాలు ఫ్యాక్షన్ అని చూపించేశారు. అంతేకాదు రాయలసీమకు రావాలి అంటే దైర్యం ఉండాలి అని.. రెడ్డి అంటే రక్షేషులనివారు అంటే కాస్త భయం ఉండాలి అని చెప్పింది ఈ సినిమాలలోనే... అప్పట్లో ఈ సినిమాలు మాస్ ఆడియన్స్ ని మంచి ఎంటర్టైన్ చేశాయి.
సినిమా లవర్స్ కి ఈ సినిమాలు చూసి పిచ్చి పిచ్చి పట్టేలా చేశారు... ఇంకా అలాంటి ఫ్యాక్షన్ సినిమాల్లో నటించిన హీరోలను స్టార్ హీరోలు చేశారు.. ఇక ఇప్పుడు అయితే ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ రాలేదు.. ఎప్పుడో త్రివిక్రమ్ లాంటి వారు ఏదో ఒక సినిమా తిస్తె అది ఫ్యాక్షన్ సినిమా అవుతుంది.
ఇంకా అలాంటి సినిమాలు 1990స్ లో.. 2000లో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి... దాదాపు పది సంవత్సరాలపైనా ఈ ఫ్యాక్షన్ సినిమాలు మనల్ని ఆకట్టుకున్నాయి అంటే నమ్మండి .. ఇంకా అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు ఓసారి చూసి ఆ రోజులను గుర్తు చేసుకుందాం.. కుదిరితే ఈ లాక్ డౌన్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేద్దాం.
1. అంతఃపురం
2. సమరసింహా రెడ్డి
3. జయం మనదే రా
4. నరసింహ నాయుడు
5. ఇంద్ర
6. చెన్నకేశవ రెడ్డి
7. ఆది
8. ఒక్కడు
9. సాంబ
10. భద్ర
11. మర్యాద రామన్న
12. రక్త చరిత్ర
13. అరవింద సామెత