బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య కంటే.. హీరోయిన్లు మరియు క్రికెటర్స్ మధ్యే ఎఫైర్స్ ఎక్కువ నడిచేవి . బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు క్రికెటర్స్ ప్రేమలో పడ్డారు. వారి ఆకర్షణకు గురయ్యారు ప్రేమలో పడ్డారు . ఇక పాక్ క్రికెటర్స్ ప్రేమలో పడ్డ హీరోయిన్లు కూడా ఎక్కువే. ఎఫైర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోలీవుడ్ అందాల భామ నగ్మా, ఇండియన్ దాదా గంగూలీ వ్యవహారమే. కానీ దీనికి మించిన ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే జరిగాయి. ఆ ఆసక్తికర వివరాలు మీ కోసం
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్, ప్రస్తుతం టీం ఇండియాలో కీలకంగా మారిన కెయల్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ ప్రచారం జరిగింది. కానీ నిధి అగర్వాల్ ఆ వార్తలని ఖండించింది.
టీమిండియా మాజీ డాషింగ్ కెప్టెన్ ధోని కి హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి కి ఆమధ్య కొంత కాలం ఏఫ్ఫైర్ నడిచిందట.
అందాల నటి నగ్మా మరియు టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మధ్య సాగిన ఎఫైర్ ఇప్పటికీ ఓ హాట్ టాపిక్.
అనుష్క శర్మమరియు విరాట్ కోహ్లీ మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ జంట గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
పాక్ కు చెందిన ఈ వివాదాల హాట్ బ్యూటీ వీణ రాణి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఒకానొక టైం లో న్యూడ్ ఫోటో షూట్స్ కూడా చేసింది. విస్తు పోయిన ఆమెకుటుంబ సభ్యులు వీణా మాలిక్ తో తెగతెంపులు చేసుకున్నారు. పాక్ క్రికెటర్ మహమ్మద్ అసిఫ్ తో ఈ అమ్మడు కొంతకాలం ఎఫైర్ నడిపింది.
ఇండియన్ క్రికెట్ లో వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్, హాట్ బ్యూటీ రియా సేన్ మధ్య కొంతకాలం ఎఫైర్ రసవత్తరంగా సాగింది. ఓ యాడ్ షూట్ లో భాగంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
చక్ డే ఇండియా ఫేమ్ సాగరిక మరియు టీం ఇండియా మాజీ ఫేస్ బౌలర్ జహీర్ ఖాన్, ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ అందాల నటి హేజెల్ కీచ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనికి ముందు యువీకి దీపికా పదుకొనె, కిమ్ శర్మ లాంటి హాట్ బ్యూటీలతో ప్రేమాయణం కొనసాగింది.
ఇండియా కి చెందిన విశ్వ సుందరి సుస్మితా సేన్ మరియు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మధ్య చాల కలం ఎఫైర్ నడిచింది.
పాక్ మాజీ క్రికెటర్ మరియు సీనియర్ బాలీవుడ్ నటి జీనత్ అమన్, ఆ దేశ ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య అప్పట్లో ఎఫైర్ నడిచింది.
ప్రసెంట్ టీమిండియా కోచ్ రవిశాస్త్రి అప్పట్లో ప్లే బాయ్. బాలీవుడ్ నటి అమృత సింగ్ కి రవి శాస్త్రి కి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది .
బాలీవుడ్ నటి నీనా గుప్తా మరియు క్రికెట్ దిగ్గజం రిచర్డ్స్ అప్పట్లో సహజీవనం చేశారు. ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయింది కూడా.
ఇండియన్ సీనియర్ క్రికెటర్ సందీప్ పాటిల్ కి దేబశ్రీ రాయ్ ల మధ్య కూడా ఒకప్పుడు ప్రేమవ్యవహారం నడిచింది.