సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ మటుకు తమ అందం ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనుకుంటారు. అందాలు ఉన్నదే చూపించడానికి అంతే కానీ దాచుకోవడానికి కాదు అంటోన్న హీరోయిన్స్ లేకపోలేదు. ఆ కోవలోకే వస్తుంది ఈ అమ్మడు ఆలీషా.
అవునూ ఈ ఆలీషా ఎవరబ్బా ఇప్పటి వరకు పెద్దగా టచ్ లో లేదు కదా అనే ప్రశ్నేగా వస్తున్నాం పాయింట్ కి అప్పడెప్పుడో జేడి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందించిన మనీ మోర్ మనీ చిత్రంలో తన అందాలను ఆరబోసినా అప్పడు ఎవరూ అంతగా పటించుకోలేదు. 100% లవ్ సినిమాలో నాగ చైతన్య పక్కన ఓ చిన్న పాత్ర వేసింది. అప్పడు పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్. ఇక లాభం లేదు అనుకుందో ఏమో కాని బాలివుడ్ మకాం మార్చి తనదైన స్టయిల్ చూపిస్తుందంట. తాజాగా ‘మస్ట్రమ్’ అనే బాలివుడ్ మూవీలో ఈ అందాల భామ రెచ్చిపోయి మరీ తన అందాలు ఆరబోసిందంట. రోమాంటికి సన్నివేశాల్లో జీవించేసిందంట. ఓ భారీ లిప్ లాక్ సీన్లో హాలివుడ్ నే మరిపించిందంట అంటే ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో ఈ అమ్మడు. పక్కా ఏ గ్రేడ్ సినిమాగా రూపొందించి ఈ చిత్రం దాదాపు పూర్తి శృంగార భరతి చిత్రంగా అలరిస్తోందంట.
ఇక శృంగార ప్రియులకు ఎంత కనువిందు కావాలో అంత కనువిందు చేసిందంటే ఈ అమ్మడికి రాబోయే కాలంలో పిచ్చి పిచ్చిగా సినిమా ఆఫర్లు వస్తాయో అసలు ఆఫర్లే లేకుండా పోతాయో చూడాలి. ఒకానొక సందర్భంలో ఆ సినిమాలో అంతగా గ్లామర్ వొలకబోశావేంటి అని ప్రశ్నిస్తే హీరోయిన్ గా తనకు చాన్స్ దొరకడం అదృష్టమని అందం ఉన్నది దేనికి ప్రేక్షకులను అలరించడానికే కదా అని సమాధానం చెబుతోందంట.
మరింత సమాచారం తెలుసుకోండి: