తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒకప్పుడు సినిమాలంటే చాలా ప్రత్యేకత ఉంది..  ఆ సినిమాలు కథ పరంగా అయినా లేదా సాంగ్స్ ఇలా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అని చెప్పాలి. కళ్ళ తో ప్రేమ పుట్టింది అంటే అది నిజమ నే అంటున్నారు.అప్పటి లో వచ్చిన ఎన్నో సినిమా లు ప్రేక్షకుల మనసుల ను గెలుచుకున్నాయి. అందుకే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. 

 

 

 

మాములుగా తెలుగు దర్శక నిర్మాతలు ఎలాగంటే ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ సినిమా తీసే ఆలోచనలో ఉంటారు. అందుకే అలాంటి కథనే రొటీన్ గా మరొక సినిమాలు వస్తుంటాయి.. ఇకపోతే ఇప్పటి లో సినిమా కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమా సీక్వెల్ ను  ప్లాన్ చేస్తారు. 

 

 

 

 

అయితే అప్పటిలో రామన్స్ చేసిన సినిమాల విషయానికొస్తే హీరో మాధవన్ సినిమాలు మాత్రం అందరిని  కట్టిపడేశాయని చెబుతున్నారు.. అలాంటి సినిమాలు ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుండునని చాలా మంది  అనుకుంటారు.. మరి ఆ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయని నమ్మకం తో ఉంటారు.. అయితే ఇప్పుడు మాధవన్ నటించిన సినిమాలలో బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకున్న సినిమా అంటే సఖి పేరు గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో పాటలు ప్రేమికులను ఊహాలోకంలో  విహరించేలా చేసింది. అందుకే సినిమా సూపర్ హిట్..  పాటలు అప్పటికి ఇప్పటికి వినపడుతున్నాయి.అయితే..  ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తే బాగుండునని వార్తలు వినపడుతున్నాయి. ఆ సినిమాలో హీరోగా మళ్ళీ మాధవన్ నటిస్తారా లేక ఎవరైనా నటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆ సినిమా వస్తే హిట్ పక్క అని సినీ వర్గాల్లో వినపడుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: