సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలో తమ అభిమానులతో తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల పట్ల సహజంగానే అందరికీ ఆసక్తి ఉంటుంది. వారు మాత్రమే కాకుండా వారు చేసే ప్రతి చిన్న పనికి కూడా అందరూ ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. జూనియర్ నుంచి సీనియర్ హీరో, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలు, తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనా జ్ఞాపకాలు.. అభిమానులకు షేర్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీ లకు సంబంధించిన ఏ వార్త అయిన, ఏ ఫోటో అయినా కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలోసెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోలు, జ్ఞాపకాలు సోషల్ మాద్యామాల్లో షేర్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్ననాటి ఫోటో
రామ్ చరణ్, అల్లు శిరీష్
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్ననాటి చిత్రాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిన్ననాటి చిత్రం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్ననాటి ఫోటో
దగ్గుబాటి రానా చిన్ననాటి చిత్రం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్ననాటి చిత్రం
రామ్ చరణ్ చిన్ననాటి చిత్రం
అక్కినేని నాగార్జున చిత్రం
అక్కినేని నాగ చైతన్య, అఖిల్ చిన్ననాటి ఫోటో
వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో
సాయి ధరమ్ తేజ్ చిన్ననాటి ఫోటో