ప్రేమ ఎలాంటి వ్యక్తి నైన ఇట్లే మార్చేస్తుంది.. అసలెందుకు ప్రేమకు అంత శక్తి ఉందంటే .. ఎవరూ మాటల్లో మాత్రం చెప్పలేకున్నారు.. ప్రేమ ఒక అద్భుతం ప్రేమ ఒక అనంతం అన్న విషయం తెలిసిందే..తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా హీరోయిన్స్ తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో వాళ్ళు కూడా ప్రేమించి అతనితో సహజీవనం చేసి నచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును... అలా చూసుకుంటే హిందీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. స్వర్గంలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. సాధారణంగా పెళ్ళికి ఒక వయసు ఉంటుంది. అమ్మాయితో పోలిస్తే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి. అప్పుడే అది సార్ధకం అవుతుంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది దానికి భిన్నంగా చేస్తున్నారు. తమకన్నా వయసులో చిన్నగా ఉన్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ ఆ పద్దతిని అనావాయితిగా పాటిస్తున్నారు. అలా ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు చూద్దాము.. తెలుగులో ఆ జంట కనిపెడితే కేకలు ఈలలు వేస్తూ అభిమానులు రచ్చ చేస్తారు.. అందుకే వాళ్ళు ఇప్పటికీ అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నారు..ఆ జంట ఎవరో కాదండీ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ను వివహామాడిన నమ్రత తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ భర్తకు పిల్లలకు కావలసిన పదార్థాలు సమకూరుస్తుంది.. ఇకపోతే వంశీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నమత్ర శిరోత్కర్.. ఆ సినిమా తరువాత అంజి సినిమాలో చిరంజీవికి జతకట్టింది. ఆ తరువాత తెలుగులో మారె సినిమాలో కనిపించలేదు. అయితే, తనకన్నా రెండు ఏళ్ళు చిన్నవాడైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం మహేష్ భార్యగా ఇటు కుటుంబాన్ని, అటు మహేష్ సినిమా వ్యవహారాలను చూసుకుంటూ వస్తుంది... అంతేకాకుండా మహేష్ బాబు ఖాళీ సమయాల్లో కుటుంబాన్ని చూసుకుంటాడు. అందుకే మహేష్ పీక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.