సాదారణంగా మన తెలుగులో నటించే హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుండి వచ్చినవారే. పంజాబు , చెన్నై, కేరళ, కన్నడ ప్రాంతాల నుండి వచ్చిన వారే చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది తెలుగును నేర్చుకొని తెలుగులో మాట్లాడుతుంటారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాము..
తమన్నా భాటియా :
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక గ్రేడ్ మార్కు ను సొంతం చేసుకున్న హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఆమెది స్వతహ గా పంజాబీ రాష్ట్రము. ఇక్కడ వరుస సినిమా లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. చేసిన ఏ సినిమా అయినా కూడా డబ్బింగ్ మీద నడుస్తుంది. అయితే, ప్రస్తుతం తెలుగు నేర్చుకొని కొన్ని సినిమాలకుగాను ఆమె డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
అనుష్క శెట్టి:
సూపర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుష్క ..ఆ సినిమా తర్వాత ఎన్నో హిట్ సినిమాలలో నటిస్తుంది.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో నటిస్తూ..ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు..
రష్మిక మందన్నా:
ఛలో సినిమా లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది..ఈ కన్నడ బ్యూటీ తెలుగు నేర్చుకుంది.
పూజ హెగ్డే:
ఈ అమ్మడు కూడా అంతే .. ముకుందా సినిమా తో పరిచయమైన ఈ అమ్మడు కూడా వరుస సినిమా లలో నటించి మెప్పించారు.. ఇటీవల అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో సినిమా లో నటించారు.. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో నటిస్తుంది..
వీళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మంచి హిట్ సినిమాలలో నటిస్తున్నారు..