ఈ ప్రపంచం లో అతి విలువైన వస్తువు అంటే అది మనషుల మధ్య ప్రేమ .. అప్యాతలు.. అనురాగాలు.. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనకు తోడు గా ఉండేది అంటే అది ఫ్రెండ్ అంటున్నారు.. జీవితం లో ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని భాధలు బెర్త్ బుక్ చేసుకున్న నీ వెంట నేనున్నా పదరా అనే గొప్ప వరం స్నేహం ..అందుకే స్నేహానికి అంత విలువ ఉంది అని చెప్పాలి.. 

 

 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.. అందుకే ఒకరి సినిమాలకు మరొకరు వెళ్లి సపోర్ట్ చేస్తారు..ఇంకా చెప్పాలంటే ఇద్దరు కలిసి నటిస్తున్నారు.. అలా స్నేహం చిగురించిన వాళ్ళు లెక్క లేని అంతా మంది ఉన్నారు . ఇకపోతే ఇప్పటి హీరోయిన్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినపడుతున్నాయి.. వారి మధ్య స్నేహం వల్ల సినిమా అవకాశాల విషయాలలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తున్నారు.. 

 

 

 

 

 

ప్రస్తుతం సెలబ్రెటీలు అంత ఉన్నవాళ్లు కాదు.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి సంపాదించిన వాళ్ళు. ఇండస్ట్రీలో స్థిరపడాలి అన్న.. మంచి ఫెమ్ రావాలి అన్న అంత ఈజీ కాదు... చాలా టైం పడుతుంది.. ఇంకా అలా పట్టిన టైమ్ లో ఉద్యోగం ఉండదు.. డబ్బు ఉండదు. అలాంటి వారు ఫ్రెండ్ అనే పదానికి లాక్ అయ్యి.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలతో హవాను కొనసాగిస్తున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫ్రెండ్ షిప్ విషయానికొస్తే చాలా మంది పేర్లు వినపడుతున్నాయి.. అయితే మిల్క్ బ్యూటీ తమన్నా, క్యూట్ కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిన విషయమే.. ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేయడం లాంటిది చేస్తూ ఉన్నారు...అలా వాళ్ళు బెస్ట్ అయ్యారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: