తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారన్నా సంగతి తెలిసిందే.. అలా ఎంట్రీ ఇస్తే ఇలా సినిమాలు హిట్ అయితే ఇంకా వారి జాతకాలు పూర్తిగా మారిపోతాయి...అందుకే ఇప్పుడు సినిమాలు కూడా లక్ ఉన్నొడికే లక్షలు అన్నట్లు మారిపోయింది..అందం అభినయం, కుర్రాళ్లను రెచ్చగొట్టే అందం ఉంటే ఇంకా ఆ హీరోయిన్ల గురించి చెప్పాల్సిన పని లేదు..
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు..వచ్చిన వారంతా సక్సెస్ అవుతున్నారు..అలా ఇప్పటికే చాలా మంది వచ్చి బిజీ అయిపోయారు.. వారిలో తమన్నా , అనుష్క , పూజ హెగ్డే , రష్మిక మందాన్న ఇలా చాలా మంది ఇండస్ట్రీలో పాపులర్ అయిన వాళ్ళే ఉన్నారు..ఎక్కువ రెమ్యూనేషన్ తో పాటుగా వరుస సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఆ జాబితాలోకి ఇప్పుడు రాషిఖన్నా కూడా చేరిపోయింది.. ఊహలు గుస గుస లాడె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బొద్దుగుమ్మ .. ఆ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగానే హిట్ అయింది. దీంతో బొద్దు పాపకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. మొదటి సినిమా హిట్ అయితే రెండు సినిమా అవకాశాలు వెతుక్కొని పనిలేదు.. వాటంతట అవే వస్తాయి..
ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన రాశి ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.. ఇటీవల వచ్చిన సాయి ధరం తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన వెంకీ మామ సినిమా లో నాగ చైతన్యకు జోడీగా నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు ఇంటి ముందు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం ఈమె మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది.. ఆ సినిమాలు కూడా హిట్ అయితే ఇంకా అమ్మడుకు అదృష్టం పట్టుకుంటే ఎలా చెప్పాలి..